ఏపీలో ప్రస్తుతం సనాతన ధర్మం, లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన సంగతి విదితమే.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కానక దుర్గ అమ్మవారి మెట్లు స్వయంగా కడిగి మెట్ల పూజ నిర్వహించారు. పవన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా పలువురు జనసేన కార్యకర్తలు దీక్ష పునారు. ఆ సమయంలో వారు తిరుమల స్వామి వారి మంత్రాన్ని…