Home
Samyuktha
Samyuktha News
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ఊహించని, కళ్లు చెదిరే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన ఎనర్జిటిక్ డ్యాన్సులు, యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన రామ్.. ఇప్పుడు సరికొత్తగా మెగాఫోన్ పట్టారు. అవును, తన ప్రతిష్టాత్మక 23వ చిత్రం (#RAPO23) కోసం రామ్ కేవలం హీరోగానే కాకుండా ఏకంగా డైరెక్టర్ బాధ్యతలు కూడా భుజాన వేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి దర్శకత్వ ప్రయత్నంలోనే రామ్ ‘నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్… -
Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
Samyuktha Menon Birthday: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లామర్ డాల్స్ సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. నేడు సంయుక్త పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. 40 సెకన్ల… -
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ఈ సినిమా వేడుకలో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్ చూసి ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు, నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఈ సినిమాలోని కొన్ని రషెస్… -
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
భారీ ఎలివేషన్స్, హీరోయిన్స్‌తో రొమాన్స్, రఫ్ లుక్‌లో నలుగురు విలన్స్‌ని ఒంటి చేత్తో మట్టి కరిపించడమే టాలీవుడ్ హీరోయిజం. ఈ కమర్షియల్ ఫార్మాట్‌కి తమిళ్ హీరోస్ కాస్త దూరం. “హీరోస్ అంటే నీట్‌గానే ఉండాలా? మాసిన బట్టలతో మురికివాడల్లో తిరగకూడదా?” అంటూ హీరోయిజానికి కొత్త అర్థం చెప్తున్నారు. టాలీవుడ్ హీరోలు కమర్షియల్ ఫార్మేట్ దాటి సినిమాలు చేయరు, చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. కానీ తమిళ తంబీలు కాస్త డిఫరెంట్ కదా! స్టీరియో టైప్ క్యారెక్టర్లను కాదని… -
Naari Naari Naduma Murari : డబ్బా థియేటర్స్‌కు మళ్లీ కళ తెచ్చిన హీరో శర్వానంద్
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూడడం తగ్గిపోవడంతో చాలా పాత థియేటర్లు, ముఖ్యంగా డబ్బా థియేటర్స్, వెలవెలబోతున్నాయి. కింద సెంటర్స్ లో కొన్ని కొన్ని థియేటర్స్ ను మూసేశారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా రెండు సార్లు ఆ థియేటర్స్‌ను కలకళలాడించి సూపర్ హిట్లు అందుకున్న హీరోగా శర్వానంద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. Also Read : Pooja Hegde : నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ… -
Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
అరడజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్‌ను సిద్దం చేస్తే.. బొమ్మ వాయిదాపడింది. ఇదొచ్చి ఉంటే.. బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో.. కానీ పొంగల్ తనను ఎప్పుడు ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు ఛార్మింగ్ స్టార్. పొంగల్‌కు పిచ్చ కాంపిటీషన్… -
Tollywood : గ్యాప్ ఇవ్వలేదు.. జస్ట్ వచ్చింది.. కంబ్యాక్ అదరగొడతా
గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టీ జోరుకు బ్రేకులేసింది డెవిల్ ప్లాప్. ఈ ప్లాప్ ఆమె కెరీర్‌నీ పెద్దగా ప్రభావితం చేయలేదు కానీ ఆమె కమిటైన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించని గ్యాప్ వచ్చేసిందీ. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుండే… -
Surya : సూర్య – వెంకీ అట్లూరి సినిమా పై లేటెస్ట్ అప్ డేట్
స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ నటుడు శివ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు. అందుకే అతను ఒప్పుకున్న సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. సూర్య తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఇక చివరగా… -
SamyukthaMenon : చూడ చక్కని ‘సంయుక్త మీనన్’ మనసు దోచెన్
-
Nari Nari Naduma Murari: శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
Nari Nari Naduma Murari: హీరో శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నారి నారి నడుమ మురారి’. సినిమా ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లు విడుదల చేసారు. ఈ చిత్రానికి ఇదివరకు బాలకృష్ణ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్‌ను ఎంచుకోవడం కలిసొచ్చే అంశం. టైటిల్ ద్వారా తెలుస్తున్నట్లుగా, ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర తన జీవితంలో ఇద్దరు మహిళలతో ఉన్న రొమాంటిక్…
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!