Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samyuktha Menon Birthday: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లామర్ డాల్స్ సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. నేడు సంయుక్త పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది.
40 సెకన్ల వీడియోలో సంయుక్త చేతిలో కత్తి పట్టి, శత్రువులతో పోరాడే శౌర్యవంతమైన వీరనారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో భూమి అనే శక్తిమంతమైన పాత్రను ఆమె పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్ర అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా పండడం కోసం సంయుక్త ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఇప్పటివరకు వెండితెరపై సున్నితమైన భావాలు పలికించిన సంయుక్త.. స్వయంభులో ఓ యోధురాలిగా కనిపించనున్నారు. సంయుక్త కెరీర్లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్రగా నిలవనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?