భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ ‘సంయుక్త మీనన్’. మొదటి సినిమాలోనే ఎమోషనల్ సీన్స్ లో కన్వీన్సింగ్ గా నటించి మెప్పించిన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. భీమ్లా నాయక్, బింబిసార సినిమాల్లో కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్న సంయుక్త మీనన్, ఇటివలే వచ్చిన సార్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో ధనుష్…