Samyuktha Menon Bollywood Debut almost fixed: చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఈ మలయాళ భామ మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగులోకి వచ్చిన తర్వాత చేసిన దాదాపు చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆమె మరొక స్టెప్ ముందుకేసేందుకు సిద్ధమైంది అదేనండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి బాలీవుడ్ లో అడుగు…