ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీ సేవలు నిలిచిపోయాయి. చాలా మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లేదా డౌన్ డిటెక్టర్ లో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు సామ్ సంగ్ టీవీ రెండు ప్లాట్‌ఫామ్‌లలో పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. డౌన్ డిటెక్ట్ ప్లాట్‌ఫామ్‌లో 2500 మందికి పైగా వ్యక్తులు Samsung TV పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. దాదాపు 80 శాతం మంది కస్టమర్లు దీనిలోని యాప్‌లను…