ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్ లను మార్కెట్ కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో కంపెనీ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ను అంటే సామ్ సంగ్ గెలాక్సీ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు మరో రెండు ప్రొడక్టులను కూడా ఆవిష్కరిస్తుంది. Sammobile నివేదిక ప్రకారం, Samsung నవంబర్ 29, 2025న దక్షిణ కొరియాలో ఓ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో Samsung…