Samsung The Freestyle+: శాంసంగ్ (Samsung) ఎలక్ట్రానిక్స్ తన తాజా AI ఆధారిత పోర్టబుల్ ప్రొజెక్టర్ ‘The Freestyle+’ను గ్లోబల్‌గా విడుదల చేసినట్లు ప్రకటించింది. లాస్ వెగాస్‌లో జరగనున్న CES 2026కు ముందుగానే ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది గతంలో వచ్చిన ఫ్రీస్టైల్ (Freestyle) డిజైన్‌ను ఆధారంగా చేసుకుని, అధునాతన AI స్క్రీన్ ఆప్టిమైజేషన్, మరింత బ్రైట్‌నెస్ అండ్ భారీ విస్తృతమైన ఇన్‌బిల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లతో అప్డేట్ అయ్యింది. తక్కువ సెటప్‌తో విభిన్న ప్రదేశాల్లో ఉపయోగించేలా…