Samsung TV Plus: భారతదేశంలో ఉచితంగా అందుబాటులో ఉన్న యాడ్స్ ఆధారిత స్ట్రీమింగ్ టీవీ సేవ శాంసంగ్ టీవీ ప్లస్ తన కంటెంట్ లైబ్రరీని మరింత విస్తరించింది. తాజాగా ఈ సేవలో ఈనాడు టెలివిజన్ (ETV Network) నుంచి నాలుగు కొత్త ఛానెల్స్‌ను చేర్చినట్లు ప్రకటించింది. దీంతో శాంసంగ్ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉన్న FAST ఛానెల్స్ సంఖ్య 150 దాటింది. HMDA: భూముల వేలానికి సిద్ధమైన ప్రభుత్వం.. హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల ఈటీవీ నెట్‌వర్క్ దేశంలో…