ఏప్రిల్ 2025లో మార్కెట్లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. Samsung, Vivo, POCO, Motorola, Oppo వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఏప్రిల్ నెలలో కొత్త మొబైల్స్ ను విడుదల చేయబోతున్నాయి. రాబోయే ఫోన్లలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్జెట్ విభాగానికి చెందిన ఫోన్‌లు కూడా ఉన్నాయి. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో మొబైల్ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఏప్రిల్ నెలలో రాబోయే ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. Also Read:Vignesh Puthur: ఇంటర్నెట్ సంచలనంగా…