సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల రంగంలో సామ్‌సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్‌వేర్, AI-ఆధారిత ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ అమర్చారు. Samsung Galaxy Z Fold 7, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు,…