ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లు మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.. అయితే షావోమీ, హానర్, హువాయ్ లాంటి కంపెనీలు తక్కువ…