Samsung Galaxy Z Fold 5 and Samsung Galaxy Z Flip 5 Price in India: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ దిగ్గజం ‘శాంసంగ్’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. బుధవారం జరిగిన శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5),…