సామ్ సంగ్ తన కొత్త గెలాక్సీ వాచ్ 8 సిరీస్‌ను విడుదల చేసింది. గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్. రెండు స్మార్ట్‌వాచ్‌లు సామ్ సంగ్ కొత్త ఎక్సినోస్ W1000 చిప్ (5-కోర్, 3nm) కలిగి ఉన్నాయి. వాచ్ 8, వాచ్ 8 క్లాసిక్ రెండూ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 3000nits వరకు ప్రకాశాన్ని, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు గెలాక్సీ వాచ్ మోడల్‌ల ధర,…