Samsung Galaxy S24 FE Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ’ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఏటా తీసుకొచ్చే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్‌ను (ఎఫ్‌ఈ) లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్లనూ ఇందులో అందించింది. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,…