Samsung Galaxy S23 FE Flipkart Offers: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ఆరంభం అయింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై బరిగా డిస్కౌంట్లు అందిస్తోంది. కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్ మీరు అస్సలు ఊహించలేరు. ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ’ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఎత్తున రాయితీ ఇస్తోంది. అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో గెలాక్సీ ఎస్23…