Samsung Galaxy S23 FE Launch and Price in India: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’కు భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమయింది. శాంసంగ్ ఎస్23 సిరీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడింది. అప్పటినుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) గురించి చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ కోసం…