ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త Samsung Galaxy M56 5G స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, AI ఫీచర్లుతో విడుదల చేశారు. Samsung Galaxy M56 ఆరు సంవత్సరాల పాటు అప్డేట్లను పొందుతుంది. Also Read:HP Omen Max 16: HP నుంచి కొత్