Samsung Galaxy A55: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన అద్భుతమైన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy A55 5G ధరను భారీగా తగ్గించింది. 2024 మార్చి 11న భారతదేశంలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు గడిచిన కొన్ని నెలల్లో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ ధరపై రూ.11,000 తగ్గింపు లభిస్తోంది. దీని వల్ల దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. మరి ఈ ఆఫర్ గురించి పూర్తిగా చూద్దామా..…