బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సంపూర్ణేష్ బాబు 5వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడట. మే 9న ఉదయం 9 గంటల 11 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. బర్నింగ్ స్టార్…