నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పక్కరలేదు. చేసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలే చేసింది. ఆ సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే కావటం విశేషం.. టాలీవుడ్ లో స్టార్ హోదా లభించే టైమ్ లోనే సమీరా బాలీవుడ్ బాట పట్టింది. ఆపై పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు వున్నా ఆమె బరువు పెరిగిందనే విమర్శలు ఆమధ్య రావడంతో స్లిమ్ గా మరి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ…