Sameera Reddy Told To Get Breast Surgery But She Denied: బాలీవుడ్ తారల రూపురేఖలు మారడం చూసి అభిమానులు చాలాసార్లు ఆశ్చర్యపోతుంటారు. ఒకప్పుడు చాలా నార్మల్‌గా కనిపించే తమ అభిమాన తార ముక్కు నుంచి, బాడీ షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి ఇలా తయారు అయింది అనే కామెంట్స్ చాలాసార్లు ఆయా నటులను ఇబ్బంది పెడతాయి. దీంతో కొందరు సర్జరీలు కూడా చేయిస్తూ ఉంటారు. ఫిల్లర్ల నుండి సీట్ సర్జరీ…
నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పక్కరలేదు. చేసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలే చేసింది. ఆ సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే కావటం విశేషం.. టాలీవుడ్ లో స్టార్ హోదా లభించే టైమ్ లోనే సమీరా బాలీవుడ్ బాట పట్టింది. ఆపై పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు వున్నా ఆమె బరువు పెరిగిందనే విమర్శలు ఆమధ్య రావడంతో స్లిమ్ గా మరి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ…
తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది సమీరా రెడ్డి. అయితే, టాలీవుడ్ లో ఎందుకోగానీ బిజీ కాలేకపోయింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసినా కూడా వర్కవుట్ కాలేదు. ఇక లాభం లేదనుకుని పెళ్లి చేసుకున్న డస్కీ బ్యూటీ తల్లి కూడా అయింది. అయితే, సమీరాను చాలా రోజులుగా అధిక బరువు సమస్య వేధిస్తోంది. కొన్నాళ్ల క్రిందట ఆమె ఓవర్ వెయిట్ గురించి బాధపడుతూ ఓ పెద్ద పోస్ట్ కూడా పట్టింది. సినిమా హీరోయిన్స్…
ప్రముఖ నటి సమీరా రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఏప్రిల్ లో సమీరా రెడ్డితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు. తాజాగా సమీరా భర్త అక్షయ్ వర్దే, వారి పిల్లలు నైరా, హన్స్ కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పుడు తన కుటుంబం సురక్షితంగా ఉందని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “కోవిడ్ నెగెటివ్. మా కుటుంబం సురక్షితంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. గత 2 నెలలు మీతో గడిపిన ఫిట్‌నెస్ ఫ్రైడే…
కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు సమీరా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు సమీరా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు…