సమంతా నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’. ఇటివలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని రాబట్టిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది. సర్రోగసీ కాన్సెప్ట్ పైన రూపొందిన ఈ మూవీ ప్రదర్శన ఆపేయాలంటూ ‘ఈవా’ హాస్పిటల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హాస్పిటల్ పేరుని సినిమాలో వాడారు, తమ బ్రాండ్ ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ‘ఈవా’ హాస్పిటల్ యాజమాన్యం కోర్ట్ ని…
నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా…