లేడీ సూపర్ స్టార్ సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటిస్’తో బాధతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూ పబ్లిక్ అప్పీరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసిన సామ్, దాదాపు ఆరు నెలల తర్వాత అభిమానుల ముందుకి వచ్చింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ ట్రైలర్ ని ఒక ఈవెంట్ ని చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా కనిపించింది. వైట్ సారీలో సామ్ ని చూసిన…