నాగచైతన్యకు విడాకులు ఇవ్వకముందే గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’కు సైన్ చేసింది సమంత. ఆ తర్వాత కొద్దిరోజులకే నాగచైతన్య, సమంత ఇద్దరూ తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్టు విడివిడిగా ప్రకటించారు. ఆ తర్వాత సమంత నటిగా కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్న చాలామందిలో ఉదయించింది. వాటికి చెక్ పెడుతూ సమంత మరో పాన్ ఇండియా మూవీ ‘యశోద’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరి – హరీశ్ సంయుక్త దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న…