Nagachaithanya : టాలీవుడ్ లో సమంత, చైతూ పేర్లు వినిపిస్తే చాలు వారి ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ మ్యాటర్ గురించి తెలుసుకుంటారు. సమంతకు సంబంధించినవి చాలానే చైతూ దగ్గర ఉండిపోయాయన్న విషయం తెలిసిందే. అందులో పెట్ డాగ్ ఒకటి. సమంత చైతూ కలిసి ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి హాష్ అనే ఓ ఫ్రెంచ్ పెట్ డాగ్ ను పెంచుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో దాంతో కలిసి వీరు దిగిన ఎన్నో ఫొటోలను…