లైఫ్ లో చాలా అనుకుంటాం.. కానీ అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది అనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా వివాహ బంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. ఇండస్ట్రీలో ఎంత త్వరగా రిలేషన్‌లో ఉంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇందులో సమంత నాగచైతన్య ఒకరు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట.. 2015లో డేటింగ్ ప్రారంభించి, 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ…