Samantha Reveals her first Love before Nagachaitanya:స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో వీరు విడాకులు కూడా తీసుకున్నారు. అయితే మీరు విడాకులు జరిగిన ఇన్నాళ్ల తర్వాత కూడా వారి గురించిన వార్తలు ఎప్పుడో ఒకప్పుడు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. నాగ చైతన్య కంటే ముందే ఆమె…