టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. వ్యక్తిగతంగా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొని, ఇప్పుడు మళ్లీ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంటోంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరీర్‌లో బ్రేక్ ఈ అన్ని దశల తర్వాత సమంత ఇప్పుడు తనను తాను మళ్లీ నిర్మించుకుంటుంది. ఇటీవల ఆమె “Authenticity: The New Fame” అనే టాపిక్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.…
లైఫ్ లో చాలా అనుకుంటాం.. కానీ అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది అనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా వివాహ బంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. ఇండస్ట్రీలో ఎంత త్వరగా రిలేషన్‌లో ఉంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇందులో సమంత నాగచైతన్య ఒకరు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట.. 2015లో డేటింగ్ ప్రారంభించి, 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ…