సౌత్ స్టార్ సమంత ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరక్కుతున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్, డబ్బింగ్ ను సామ్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” నుంచి కీలక అప్డేట్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”. ఇందులో యువరాణి శకుంతలగా కనిపించబోతోంది సామ్.…