గత కొంత కాలంగా సమంత బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. సామ్ తన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సౌత్ తో పాటు నార్త్ లోనూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సామ్ అభినయానికి, ఆమె పోషించిన పాత్రకు అక్కడ మంచి ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం సామ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి పూర్తిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని భావిస్తోంది.…