చాలాకాలం తర్వాత సమంత నటించిన ఒక ప్రాజెక్ట్, ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదేంటి ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి లేవు కదా అని ఆశ్చర్యపోవద్దు. ఆమె చేసిన సైటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఇది స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదంటే ఎంత ప్రమోషన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సిరీస్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన కొన్ని సీన్స్…