Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో జరిగిన రహస్య సమావేశం ఓ మైనర్ ప్రేమ జంటకు మరపురాని సంఘటటనగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ రహస్య సమావేశాన్ని గ్రామస్థులు చూశారు. దీంతో ప్రేమ జంట కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబీకుల సమక్షంలో వారి వివాహం జరిపించారు. ఈ మైనర్ జంటకు వివాహం జరిగిన సంఘటనా స్థలంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు సైతం ఉన్నారు. ఆయన వివాహాన్ని ఆపకపోగా.. ఈ…
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు.
నేడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై చేతిలో తుపాకీతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. 11 సెకన్ల ఈ వీడియోలో, రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పిస్టల్ బట్ తో కొట్టి, ఇతరులతో పాటు రచ్చ సృష్టించినట్లు చూడవచ్చు. అలాగే వాహనాల నుంచి హారన్ ల బీప్ సౌండ్స్ కూడా వినిపిస్తోంది.…