లేడీ సూపర్ స్టార్ సమంతా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. కేరళ అలెప్పిలోని బ్యాక్ వాటర్స్ లో చిన్న బోటులో ప్రయనిస్తున్నట్లు, అక్కడి గ్రీనరీని చూపిస్తూ ఒక వీడియోని సమంతా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ఖుషీ హాష్ ట్యాగ్ పెట్టడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అలేప్పీలో జరుగుతుందనే విషయం అందరికీ అర్ధం అయిపొయింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ నుండి కొంత విరామం తీసుకుని…