T20 WC Final, Memes on Pak fan: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. మరోసారి టీ20 ఛాంపియన్ గా నిలిచింది. అయితే క్రికెట్ ను అమితంగా ఇష్టపడే పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టు అద్భుతం సృష్టిస్తుందని అనుకున్న ఆ దేశ అభిమానులకు నిరాశే ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ బౌలర్లు కళ్లెం వేశారు. 8 వికెట్ల నష్టానికి…