తమిళ సినిమా పరిశ్రమలో ‘మక్కల్ సెల్వన్’గా పిలవబడే విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ వెర్షన్‌గా రానుంది. ఈ సందర్భంగా రేపు (ఆగస్టు 9, 2025) తెలుగు డబ్బింగ్ వెర్షన్ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది, ఈ కార్యక్రమంలో సూర్య సేతుపతి మీడియాతో ముచ్చటించనున్నారు. Also Read :TFCC: తెలుగు ఫిల్మ్…
యాక్షన్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. గతంలో ఆయన ‘చెక్’, ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి ప్రయోగాత్మక సినిమాలకు పనిచేసిన.. ఈసారి పూర్తి స్థాయి హార్రర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో టెక్నికల్‌గా చాలా…
తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా అడుగుపెట్టిన సినిమా ఫీనిక్స్. ఈ యాక్షన్ చిత్రం జూలై 4, 2025న థియేటర్లలో విడుదలైంది. చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి పాన్-ఇండియన్ స్థాయిలో స్టార్‌డమ్ సాధించిన విజయ్ సేతుపతి వారసుడిగా సూర్య ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నానుమ్ రౌడీ తాన్, సింధుపథ్ వంటి చిత్రాల్లో తన తండ్రితో…