సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. గ్లామర్ షో విషయంలోనూ ఏమాత్రం తగ్గటం లేదు. తనకు నచ్చిన పాత్రలు చేస్తూ చిత్రపరిశ్రమలో కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన “ఫ్యామిలీ మ్యాన్-2″లో ఆమె చేసిన సన్నివేశాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సామ్ “శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.…