Home
Salman Khan
Salman Khan News
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’గా మొదలైన సల్మాన్ ఖాన్ సినిమా తర్వాత ‘మాతృభూమి’గా మారింది. ఇండియా – చైనా సంబంధాల చిత్రీకరణపై అభ్యంతరాల నేపథ్యంలో సినిమా లేట్ అయిందని రిపోర్ట్లు వచ్చాయి. తాజాగా మార్పులు చేసిన కొత్త వెర్షన్‌కి ఎన్ఓసీ వచ్చినట్లు సమాచారం. అయితే ఇది ఫైనల్ రిలీజ్ క్లియరెన్స్ కాదు, సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ‘మాతృభూమి’ని నవంబర్ 13న రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేస్తోంది. సీబీఎఫ్సీ ప్రాసెస్ ఈ నెలలోనే… -
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి అగ్గి రాజేశారు. తనపై వచ్చే ట్రోలింగ్స్, కాంట్రవర్సీలపై ఎవరూ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. తాజాగా జరిగిన ‘చంద్రయాన్’ సినిమా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, తనను తాను బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌తో పోల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. “ఈ ప్రశ్న ఎవరు… -
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్… -
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 20’ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. సెలబ్రిటీల వయసు, బరువు, లుక్స్, కుటుంబం, కెరీర్ ఫెయిల్యూర్స్‌తో పాటు తల్లి కావడాన్ని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసే వారిపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తనపై వచ్చే ట్రోలింగ్‌కు కూడా ఘాటుగా సమాధానం… -
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్‌గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్‌లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే,… -
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘రంగ్ దే బసంతి’ వంటి క్లాసిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించనున్న ‘కర్ణ’ సినిమాలో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. దాదాపు ఐదేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆఫీషియల్ గా లాక్ కావడంతో బాలీవుడ్లో ఒక్కసారిగా ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం… -
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
Abir Singh Debut: బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఓ ప్రముఖ స్టార్ హీరో కుమారుడు కాదు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాడీగార్డ్ శేరా కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త హాల్చల్ చేస్తోంది. శేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఎన్నో ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అబీర్ సింగ్ బాలీవుడ్లో… -
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
అస్సాంలో భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారు. వరద బాధితులకు సురక్షితమైన నివాసం కల్పించేందుకు చేపట్టిన ‘ఆషియానా -సురక్షిత ఆశ్రయంతో ఆశ మొదలవుతుంది’ అనే కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ప్రకృతి విపత్తు కారణంగా ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు శాశ్వతంగా లేదా దీర్ఘకాలికంగా సురక్షితమైన ఆశ్రయం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 500 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.… -
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి లీగల్ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే బిగ్ బాస్ కొత్త సీజన్ ఏర్పాట్లతో బిజీగా ఉన్న సమయంలో, ఆయన పేరు ఇప్పుడు ఒక చీటింగ్ కేసులో వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి చండీగఢ్ జిల్లా కోర్టు నుండి లీగల్ నోటీసులు అందుకోవడం సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’… -
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
Salman Khan: స్టార్ హీరోల జీవితాలు బయటకు కనిపించేంత విలాసవంతంగా మాత్రమే ఉండవు. కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా అలాంటి ఓ అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. జైలులో గడిపిన రోజుల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒకే బాత్రూమ్ను 50 నుంచి 70 మంది ఖైదీలు ఉపయోగించాల్సి వచ్చేదని ఆయన వెల్లడించడం అందరినీ…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!