Salman Khan Y Plus Security Gets Additional Layer : తన సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ తీవ్ర షాక్‌లో ఉండగా, నటుడి భద్రతలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన తర్వాత ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించారు. అయితే ఇప్పుడు బాబా సిద్ధిఖీ హత్య, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగా, సల్మాన్…