బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా టాక్ యావరేజ్ గానే ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వరల్డ్ కప్ మ్యాచుల సమయంలో టైగర్ 3 కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి కానీ మళ్లీ పుంజుకుంటున్నాయి. డిసెంబర్ 1 వరకు బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి…