సల్మాన్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రీతి జింటా శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ పంచుకుంది. సల్మన్ ఖాన్‌తో కలిసి ఉన్న చిత్రాలను పంచుకుంది. "హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్" అని రాసుకొచ్చింది. ఈ చిత్రాలను చూసిన అభిమానులు చాలా రియాక్ట్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేశారు. అయితే ఒక అభిమాని వ్యాఖ్య ప్రీతి దృష్టిని ఆకర్షించింది.
2022 డిసెంబర్ 27న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఆయనకు మరో రెండ్రోజుల్లో 56 ఏళ్లు నిండుతాయి. అయితే ఈ బీటౌన్ సూపర్ స్టార్ మన సౌత్ స్టార్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్”ని ప్రమోట్ చేయడానికి దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్‌లతో సహా సినిమాలోని ప్రధాన తారాగణం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ 15″కి హాజరయ్యారు. ఈ…