India Job Growth: ఓవైపు ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.. ఇంటర్నేషనల్ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటనలు వచ్చాయి.. అయితే, భారత్‌లో మాత్రం ఉద్యోగాల జాతరే కొనసాగింది.. ఈ సంవత్సరం భారతదేశంలో పండుగ సీజన్ ఉద్యోగ మార్కెట్‌ను పునరుజ్జీవింపజేసింది. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య, ముఖ్యంగా వినియోగ సంబంధిత రంగాలలో ఉద్యోగ అవకాశాలు 17 శాతం పెరిగాయి. బలమైన వినియోగదారుల సెంటిమెంట్, ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు దేశవ్యాప్తంగా మార్కెట్ పరిధి…
Salary Hike in India: భారతీయ ఉద్యోగులకు కొత్త సంవత్సరం గొప్పగా ఉండబోతుంది. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి.