Prabhas Fans Demanding Salar First Single Update: బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక సాలిడ్ హిట్ కొడితే చాలని కాలర్ ఎగరేసుకుని తిరుగుతాం అంటున్నారు ఆయన అభిమానులు. నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న, ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు…