Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన…