సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.. దీపావళి కానుకగా నవంబర్ 12 న విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు తొలి మూడు రోజులు ఫర్వాలేదనిపించిన కానీ నాలుగో రోజు ఏకంగా 45 శాతం పతనమయ్యాయి.నిన్న ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కలెక్షన్లపై ప్రభావం చూపింది.. ఈ మ్యాచ్ సందర్భంగా దేశమంతా టీవీ…