Prabhas, Prashanth Neel’s Salaar Movie Twitter Review: ‘కేజీయఫ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో.. సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్, పాటలు సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. సలార్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సీనీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. భారీ అంచనాల…