సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ కొత్త చరిత్రకి పునాది వేసింది. ఓవరాల్ గా అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా రికార్డ్ సృష్టించిన సలార్ సీజ్ ఫైర్ టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే…