ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సంవత్సరం, నెలలు, రోజుల నుంచి గంటల వరకు వచ్చింది సలార్ కౌంట్‌డౌన్. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సలార్ సునామి రాబోతోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో డైనోసర్ ఎంట్రీకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉందని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే సలార్ రన్ టైం…