Home
Salaar Tickets
Salaar Tickets News
-
Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ కంబ్యాక్… డైనోసర్ లా వచ్చాడు
2023… ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అనే చెప్పాలి. ముందుగా జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన షారుఖ్, తన రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. సన్నీ డియోల్ కూడా గదర్ 2 సినిమాతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సోలో హిందీ కలెక్షన్స్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి… -
Salaar Advance Booking: మొదటి రోజే 30 లక్షల టికెట్లు.. అవి కూడా ఓపెన్ చేస్తే రచ్చే!
30.25 Lakh tickets sold all over India for Salaar Advance Booking: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. నిజానికి బాహుబలి సిరీస్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన తర్వాత ప్రభాస్ హీరోగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు. అయితే కేజిఎఫ్ సిరీస్ చేసిన… -
Salaar Hype: ఆరున్నరేళ్ల ఆకలి… తీరే రోజొచ్చింది
గత ఆరున్నరేళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్… ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తునే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్‌ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతునే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్… -
Salaar Breakeven Target: టార్గెట్ లాక్ అయ్యింది… మండేకి లేచిపోతుంది
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్ చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకే హ్యూజ్ బజ్ ఉంటుంది, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో హైప్… -
Salaar Overseas: 2 మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్… ఆగ్ లగా దియా
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన మొదటి సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకి పూనకాలు తెప్పించడానికి ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. బాహుబలి మీట్స్ KGF అన్నట్లు… ఒక పెద్ద విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ సెన్సేషనల్ బుకింగ్స్… -
Salaar Song: “ప్రతి కథలో” ఈరోజే బయటకి వస్తుంది… ఆగలేకపోతున్నాం సార్
సంక్రాంతి సీజన్ కి ఇంకా టైమ్ ఉంది, న్యూ ఇయర్ కి కూడా టైమ్ ఉంది… అంతెందుకు క్రిస్మస్ పండక్కి కూడా ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. పండగలకి టైమ్ ఉంది కానీ ఇండియా మొత్తం పండగ వాతావరణం నెలకొంది, ఈరోజు అర్ధరాత్రి నుంచే పండగ చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా ఫెస్టివల్ ని పరిచయం చేయడానికి సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన ఈ… -
Salaar Ticket Bookings: రిలీజ్‌కు మూడు రోజుల ముందే సంచలనం! బాక్సాఫీస్ ఎరుపెక్కాలా
రిలీజ్ అయిన తర్వాత సలార్ రికార్డ్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయడానికి రెడీ అవుతున్నాయి కానీ రిలీజ్‌కు ముందే వాళ్లకు పని చెబుతోంది సలార్. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది డైనోసర్. రెండు భాగాలుగా రానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అర్థరాత్రి నుంచే… -
Nikhil Siddhartha: సలార్ సినిమా 1 గంట షోకి 100 టికెట్లు ఇస్తా.. హీరో నిఖిల్ బంపర్ ఆర్
Nikhil Siddhartha Salaar Tickets give away for 1 AM Show at Hyderabad: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కేజిఎఫ్ సిరీస్, కాంతార లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ బ్యానర్ మీద ఈ సినిమాని విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి బాహుబలి సిరీస్ లాంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ కి… -
Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?
సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది. రిలీజ్‌కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. అసలు ప్రభాస్ ప్రమోషన్స్‌కు వస్తాడా? రాడా? అనేది డౌట్‌గానే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా బయటికి రావడం లేదు. దీంతో ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు? అని ఎదురు చూస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే.. ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే… -
Salaar: అర్ధరాత్రి నుంచే షోలు… ఆర్ ఆర్ ఆర్ రేంజ్ రేట్లు
ఇప్పటికే ఓవర్సీస్లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సలార్ టికెట్స్…
తాజావార్తలు
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..