సలార్ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కొన్ని చోట్ల టికెట్లు కూడా దొరకడం లేదు కానీ అసలైన చోటే ఇంకా బుకింగ్స్ స్టార్ట్ అవలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ అంతా… సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా? లేదా? అనే బుకింగ్స్ యాప్స్‌ను చెక్ చేస్తునే ఉన్నారు కానీ బుకింగ్స్ మాత్రం చూపించడం లేదు. దీంతో ఇంకెప్పుడు…
కెజియఫ్ చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్ నీల్, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్ తర్వాత బిగ్ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్ వారు. సలార్ పార్ట్ 1 సీజ్…